‘జన ఔషధి కేంద్రాలలో తక్కువకే మందులు’

55చూసినవారు
‘జన ఔషధి కేంద్రాలలో తక్కువకే మందులు’
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద ఔషధాలు, వైద్య పరికరాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా తెలిపారు. దీని ద్వారా ప్రజలు ఇప్పటివరకు రూ.28 వేల కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా 1,965 రకాల మందులు, 235 రకాల వైద్యపరికరాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్