భీమవరంలో జనసేన అభ్యర్థి గెలుపు

32738చూసినవారు
భీమవరంలో జనసేన అభ్యర్థి గెలుపు
ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. తాజాగా భీమవరం జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం అందుకున్నారు. వైసీపీ అభ్యర్థిపై 64,037 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్