అంబటి రాయుడు క్రికెట్ ప్రస్థానం

50చూసినవారు
అంబటి రాయుడు క్రికెట్ ప్రస్థానం
అంబటి రాయుడు 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టీమిండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, వన్డేల్లో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1694 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రాయుడు 203 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4,329 పరుగులు సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్