జాన్వీకపూర్‌ Ulajh విడుదల వాయిదా

64చూసినవారు
జాన్వీకపూర్‌ Ulajh విడుదల వాయిదా
ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్‌ మహి సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ Ulajh సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 5న విడుదల కావాలి. కానీ పలు కారణాల సినిమా విడుదలను మరో తేదీకి వాయిదా వేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్