VIDEO: ఆకాశం నుంచి ఇంటిపై పడిన శాటిలైట్ పేలోడ్ బెలూన్

72చూసినవారు
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై తెల్లవారుజామున నింగిలో నుంచి శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వేలుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)-హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు తెలిసింది. అందులో ఉన్న లెటర్ ద్వారా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్