కుంభమేళాకు భారీగా పెరిగిన భక్తులు (వీడియో)

70చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఆరో రోజైన శనివారం ఒక్కరోజే ఉదయం 10 గంటల వరకు 19.8 లక్షల మంది కుంభమేళాకు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు, 9.8 లక్షల మంది సాధారణ భక్తులు నదీ స్నానమాచరించినట్లు తెలిపింది. శనివారం పంచమ తిథి కావడంతో అమృత్‌ స్నానం ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్