సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ బిల్లు వైరల్

75చూసినవారు
సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ బిల్లు వైరల్
నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో జనవరి 16న సైఫ్ ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్‌ సైఫ్ కు ఆపరేషన్‌ చేశారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని వైద్యులు తొలగించారు. కాగా సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి బిల్లు రూ.35.95 లక్షలు అని తెలుస్తుంది. దానిలో బీమా కంపెనీ నుంచి రూ.25 లక్షలు అందినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్