కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం

69చూసినవారు
కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రెండో విడత సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ, నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నారు.

సంబంధిత పోస్ట్