అమెజాన్ షేర్లను అమ్మనున్న జెఫ్‌ బెజోస్‌!

81చూసినవారు
అమెజాన్ షేర్లను అమ్మనున్న జెఫ్‌ బెజోస్‌!
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కీలకనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలలకాలంలో ఏకంగా 50 మిలియన్ల అమెజాన్‌.కామ్‌ షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశముందని ఆర్ధిక నిపుణుల అంచనా. కోవిడ్ సమయంలో షేర్లు భారీగా లాభపడడంతో వాటిని అమ్మాలని బెజోస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్