అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

54చూసినవారు
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌
వినియోగదారుల కోసం జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.857తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ఓటీటీ ప్రయోజనాలు ఉండడం విశేషం. 84 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. జియో సినిమాలో మాత్రం ప్రీమియం సభ్యత్వం లభించదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్