గ్రహణ సమయంలో ఇలా చేయండి

2251చూసినవారు
గ్రహణ సమయంలో ఇలా చేయండి
54 ఏళ్ల తర్వాత నేడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతోంది. హిందూ ఆచారాల ప్రకారం గ్రహణం సమయం కంటే ముందు సూతకాలం (అశుభకాలంగా) పరిగణనిస్తారు. ఈ సమయంలో ఏదైనా తినాలనిపిస్తే వాటిలో తులసి ఆకులు, గడ్డి పరకలు వేసి తినాలని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల నీరు, ఆహారం కలుషితం కాదని నమ్మకం. గ్రహణం ముగిశాక ఏదైనా నదీ జలాన్ని తెచ్చి నీటిలో కలిపి స్నానం చేయాలని చెబుతారు. అలాగే ఇంటిని నీటితో శుభ్రం చేసి పూజ చేసుకోవాలని అంటారు.

సంబంధిత పోస్ట్