నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. చేయకూడని పనులు ఇవే

2587చూసినవారు
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. చేయకూడని పనులు ఇవే
సూర్య గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. నేడు ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు. కానీ ఈ గ్రహణాన్ని ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు ప్రజల విధిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి గ్రహణ సమయంలో ప్రజలు తినకుండా ఉండాలి. గ్రహణం ప్రారంభమైనపుడు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఈ గ్రహణం యొక్క దుష్ప్రభావాలు గర్భంలోని శిశువును ప్రభావితం చేస్తాయని నమ్ముతారు.

సంబంధిత పోస్ట్