నేను గోమాంసం తినను: కంగనా రనౌత్

552చూసినవారు
నేను గోమాంసం తినను: కంగనా రనౌత్
గోమాంసం తింటానంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఖండించారు. ‘నేను గోమాంసం తినను. నా గురించి కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను హిందువుగా గర్విస్తానని ప్రజలకు తెలుసు. అందకే ఎవరి చీప్ ట్రిక్స్ పనిచేయవు’ అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్