నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ రాశులవారు జాగ్రత్త

203090చూసినవారు
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ రాశులవారు జాగ్రత్త
నేడు సూర్యగ్రహణం వేళ వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశులవారు లాభపడతారు. కోరుకున్న ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మేష, వృశ్చిక, కన్యా, కుంభ, ధనుస్సు రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. వీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారస్తులకు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. గ్రహణం చెడు ప్రభావాన్ని నివారించేందుకు పేదలకు దానం చేయాలి.

సంబంధిత పోస్ట్