జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ

70చూసినవారు
జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్ విలువ రూ.1,299‌గా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. డేటా అయిపోయాక.. స్పీడ్ 64 Kbps ఉంటుంది. 5జీ డేటా అన్‌లిమిటెడ్‌గా పొందవచ్చు. ప్లాన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండటంతో యూజర్లకు ప్లస్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్