JioHotstar.com డొమైన్‌ను ముందే కొనేశాడు

68చూసినవారు
JioHotstar.com డొమైన్‌ను ముందే కొనేశాడు
డొమైన్ పేరు అనేది ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్ చిరునామా. డొమైన్ పేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం రెండూ సరిగ్గా చేస్తే లాభదాయకంగా ఉంటాయి. అయితే, తాజాగా Jio సినిమాస్, Hotstar విలీనాన్ని ముందే ఊహించిన ఓ యాప్ డెవలపర్ JioHotstar.com డొమైన్‌ను కొనేసి ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టాడు. కేంబ్రిడ్జ్‌లో తన చదువుకు అయ్యే ఖర్చును రిలయన్స్ భరిస్తే డొమైన్ రైట్స్ ఇచ్చేస్తానని షరతు పెట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్