రూ.2 లక్షల వరకు జీతంతో ఉద్యోగవకాశాలు

51చూసినవారు
రూ.2 లక్షల వరకు జీతంతో ఉద్యోగవకాశాలు
జమ్మూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ జమ్మూ(ఐఐఎం- జమ్మూ).. ఒప్పంద ప్రాతిపదికన 16 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపికైనా అభ్యర్థులకు పోస్టును అనుసరించి రూ.50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఆసక్తి గల వారు జులై 16వ తేదీ https://www.iimj.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్