ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం

63చూసినవారు
ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం
కొత్త చట్టాలలో జీరో FIR, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు SMS పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్‌ సీన్‌లను తప్పనిసరిగా వీడియోల్లో చిత్రికరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్ష కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. చట్టాల పేరు మాత్రమే కాకుండా.. వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్