ప్రధాని మోదీ ఏ రోజున డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు?

51చూసినవారు
ప్రధాని మోదీ ఏ రోజున డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు?
ప్రధాని మోదీ 2015, జులై 1వ తేదీన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత్‌లోని 6.25 లక్షల గ్రామాల్లో, 2.50 లక్షల పల్లెలకు బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానత కల్పించడానికి డిజిటల్ ఇండియా ఛత్రం కింద భారత్ నెట్ కార్యక్రమం చేపట్టారు. 2024, మార్చి 18 నాటికి 2.11 లక్షల గ్రామ పంచాయతీలకు వైఫై అనుసంధానత కల్పించారు. 9.24 లక్షల ఫైబర్ టు హోం కనెక్షన్లును అందించారు.

సంబంధిత పోస్ట్