పుణెలోని ఐసీఎంఆర్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)లో తాత్కలిక ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://www.nin.res.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.