రూ.83 వేల జీతంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు

68చూసినవారు
రూ.83 వేల జీతంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు
ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 63 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్ఆర్, సీడీఎం, ఫైనాన్స్, ఐటీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ పలు విభాగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఏప్రిల్‌ 13, 2024 దరఖాస్తుకు చివరి తేదీగా పేర్కొంది. పూర్తి వివరాలకు https://ntpcrel.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్