శివసేన (UBT) అభ్యర్థుల జాబితా విడుదల

85చూసినవారు
శివసేన (UBT) అభ్యర్థుల జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను శివసేన (UBT) బుధవారం విడుదల చేసింది. ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఈ జాబితాను విడుదల చేశారు. 17 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అనిల్ దేశాయ్ పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్