డైవింగ్ చేసి అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన ధోనీ.. వీడియో

52చూసినవారు
గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ఎనిమిదో ఓవర్ వేయడానికి వచ్చాడు. విజయ్ శంకర్ బ్యాట్‌కు తగిలిన బంతి మహీకి దూరంగా వెళుతున్నప్పటికీ కెప్టెన్ కూల్ వదల్లేదు. డైవింగ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

సంబంధిత పోస్ట్