రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌లో ఉద్యోగాలు.. వివ‌రాలివే

77చూసినవారు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌లో ఉద్యోగాలు.. వివ‌రాలివే
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్‌ కోటాలో 64 గ్రూప్‌–సి/గ్రూప్‌–డి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(RRC)–వెస్ట్రన్‌ రైల్వే ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుస‌రించి పదో తరగతి, ఐటీఐ/డిప్లొమా, పన్నెండో తరగతి, డిగ్రీలో ఉత్తీర్ణ‌తతో పాటు క్రీడల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి. సెప్టెంబ‌ర్ 14వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. వెబ్‌సైట్: www.rrc-wr.com

సంబంధిత పోస్ట్