వినియోగదారుల కోసం ‘ఆహా దీపావళి’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.60 వేల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి వెండి నాణెం, వజ్రాలను కొనుగోలు చేసిన వారికి బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే విజియోగదారుల వజ్రాలపై 20 శాతం తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7 శాతం రాయితీని ఇస్తున్నట్లు కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు.