3,883 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక

60చూసినవారు
3,883 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని యంత్ర ఇండియా లిమిటెడ్ 3,883 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐకు సంబంధించి 2498 ఖాళీలు ఉండగా నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 21 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. వెబ్‌సైట్: https://www.recruit-gov.com/Yantra2024/

సంబంధిత పోస్ట్