ఆ 4 రాశుల వారిలో కొత్త జోష్

3948చూసినవారు
ఆ 4 రాశుల వారిలో కొత్త జోష్
మేష రాశిలో బుధ, రాహు గ్రహాలు కలిసి ఉండడం వల్ల 4 రాశుల వారికి కొత్త జోష్ వస్తుందని పండితులు పేర్కొంటున్నారు. మేష రాశి వారిలో పట్టుదల పెరుగుతుంది. కచ్చితంగా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. తులా రాశి వారికి పట్టుదల, తెగింపు ధోరణితో ఉంటారని చెబుతున్నారు. మకర రాశి వారికి చాలాకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్