నాకు న్యాయం కావాలి: నటి జెత్వానీ

51చూసినవారు
ముంబై నటి కాదంబరీ జెత్వానీ ఏపీ హోం మంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. 'మా కుటుంబానికి రక్షణ కావాలని కోరుతున్నాం. నాకు, నా కుటుంబానికి న్యాయం కావాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు' అని జెత్వానీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్