కేంద్ర కేబినెట్‌లోకి జేపీ నడ్డా

62చూసినవారు
కేంద్ర కేబినెట్‌లోకి జేపీ నడ్డా
మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అనుహ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేరు తెరపైకి వచ్చింది. నడ్డా మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఢిల్లీ కేంద్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీతో పాటు ఇవాళ నడ్డా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ చీఫ్‌గా నడ్డా పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది.

సంబంధిత పోస్ట్