కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి, కావ్య

56చూసినవారు
కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి, కావ్య
సీనియర్ నేత కడియం శ్రీహరి BRS పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటుగా కడియం కావ్య కూడా చేరనున్నారు. కాంగ్రెస్ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పోటీ చేయనున్నారు. కాగా, BRS తరఫున వరంగల్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించారు. ఈమేరకు ఆమె BRS అధినేత కేసీఆరు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్