జైలు అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించిన కవిత

561చూసినవారు
జైలు అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించిన కవిత
డిల్లీ లిక్కర్ స్కాం కేసులో BRS ఎమ్మెల్సీ కవిత అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె తీహార్ జైలు అధికారుల తీరుపై రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని తెలిపారు. పరుపులు ఏర్పాటు చేయలేదని, చెప్పులు కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్