విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

62చూసినవారు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామభద్రాపురం మండలం కోట్టక్కి జాతీయ రహదారిపై రెండు ద్వీ చక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్