కల్కి 2898ఏడీ.. ఒక్కో టికెట్ రూ.2,300

59చూసినవారు
కల్కి 2898ఏడీ.. ఒక్కో టికెట్ రూ.2,300
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ 'కల్కి 2898AD' రేపు విడుదల కానుంది. ఆన్‌లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఏపీ, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అయితే ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్