తొలి వందేభారత్ స్లీపర్.. వచ్చేది ఆ రోజేనా?

62చూసినవారు
తొలి వందేభారత్ స్లీపర్.. వచ్చేది ఆ రోజేనా?
వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు చైర్‌కార్ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ ట్రైన్‌ను మరో రెండు నెలల్లో అంటే ఆగస్ట్ 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్