భారీ ధర పలుకుతున్న ‘కల్కి 2898ఏడీ' ఓటీటీ రైట్స్

1066చూసినవారు
భారీ ధర పలుకుతున్న ‘కల్కి 2898ఏడీ' ఓటీటీ రైట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898ఏడీ'. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధర పలుకుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఆ సంస్థలు సిద్ధమైనట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్