‘కల్కి’ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌.. నారా లోకేశ్‌ పోస్ట్‌

58చూసినవారు
‘కల్కి’ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌.. నారా లోకేశ్‌ పోస్ట్‌
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా హిట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్‌ ఇండియన్ ఫిల్మ్‌ అని హీరో నాని అన్నారు. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి అని హీరో మంచు మనోజ్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్