నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించినం పీవీ నరసింహారావు

69చూసినవారు
నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించినం పీవీ నరసింహారావు
పీవీ నరసింహారావు 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతనిని బహిష్కరించారు. ఆ తర్వాత ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుంచి 1944 వరకు LLB చదివాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్య్రోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు.

సంబంధిత పోస్ట్