‘పారాసిటమాల్’ పెయిన్ కిల్లర్‌గా వాడుతున్నారా?

75చూసినవారు
‘పారాసిటమాల్’ పెయిన్ కిల్లర్‌గా వాడుతున్నారా?
జ్వరానికి లేదా చిన్నచిన్న శరీర నొప్పులకు పారాసిటమాల్ మాత్రలను వినియోగిస్తుంటారు. అయితే అదేపనిగా ఈ మాత్రను వాడితే అనారోగ్య సమస్యలతో పాటు శరీర అవయవాలు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలుకలకు పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశోధకులు పరిశీలించారు. కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్ అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్