వరంగల్ జిల్లాలో జన్మించిన పీవీ

56చూసినవారు
వరంగల్ జిల్లాలో జన్మించిన పీవీ
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ నరసింహారావు జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటినుంచి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్