ముంచుకొస్తున్న మంకీ పాక్స్ వైరస్

59చూసినవారు
ముంచుకొస్తున్న మంకీ పాక్స్ వైరస్
ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 'ఎంపాక్స్(మంకీ పాక్స్)' వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రజల మధ్య తేలికగా వ్యాపించే ఈ వ్యాధి అనేక గర్భస్రావాలకు, పిల్లల మరణాలకు కారణమవుతోంది. అయితే, ఈ వ్యాధి ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్