కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

248511చూసినవారు
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
తెలంగాణలో భూకబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎస్ఆర్ ప్రాజెక్టు చేస్తుండగా ఆదిభట్ల పరిధిలో రెండెకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించిన పోలీసులు.. కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్