యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

611చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని నడుముపై గిల్లి ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం అతను పారిపోతుండగా సదరు యువతి పట్టుకుని చెప్పుతో కొట్టింది. అతను కోపంతో బైక్‌పై నుంచి దిగుతుండగా.. యువతి భయంతో పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్