ట్రంప్ కు కమలాహారిస్ కౌంటర్

85చూసినవారు
ట్రంప్ కు కమలాహారిస్ కౌంటర్
తన జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తిప్పికొట్టారు. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించని నాయకుడు కావాలని చెప్పారు. మన వైవిధ్యాలను అర్థం చేసుకునే నాయకుడు కావాలని సూచించారు. మనల్ని విభజించే నాయకుడు అవసరం లేదని మండపడ్డారు. అమెరికా ప్రజలకు కావాల్సింది నిజం చెప్పేవారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్