బాన్సువాడ: రోడ్డు మధ్యలో గుంత.. వాహనదారులకు చింత

60చూసినవారు
బాన్సువాడ: రోడ్డు మధ్యలో గుంత.. వాహనదారులకు చింత
బాన్సువాడ మండలం పరిధిలోని కోనాపూర్ చెరువు కట్ట సమీపంలో గోపాల్ తాండ రోడ్డు వద్ద మొండిసడక్ నుండి బడా పహాడ్ వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఉంది. రోడ్డు చివరన ఒక గుంత ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనదారులు రోడ్డుపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆదివారం కావడంతో బడా పహాడ్ కి వెళ్లే రహదారి కావడంతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. కావున సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వాహనాదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్