బాన్సువాడ: రిజర్వేషన్లు దామాషా ఖరారుపై బహిరంగ విచారణ

72చూసినవారు
బాన్సువాడ: రిజర్వేషన్లు దామాషా ఖరారుపై బహిరంగ విచారణ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై భాహిరంగ విచారణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగప్ప పాల్గొన్నారు. జంగమ సమాజం సభ్యులకు ప్రతి శివాలయంలో అవకాశం కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతంలో స్మశాన వాటికలకు 2ఎకరాల స్థలం కేటాయించి స్థానిక ఎన్నికలలో జంగం కులం ఎంబీసీ కులానికి అవకాశం ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్