బిచ్కుంద: జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన ధరణి శంకర్

53చూసినవారు
బిచ్కుంద: జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన ధరణి శంకర్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామానికి చెందిన ధరణి శంకర్ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో రసాయన శాస్త్ర లెక్చరర్ గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్