బీర్కూరు: చేప పిల్లలని విడుదల చేసిన జిల్లా నాయకులు

61చూసినవారు
బీర్కూరు: చేప పిల్లలని విడుదల చేసిన జిల్లా నాయకులు
బీర్కూరు మండలం చించోలి గ్రామంలో చేప పిల్లల్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గాదం సత్యనారాయణ ఆదివారం విడుదల చేశారు. ఎఫ్డీవో డోలిసింగ్ , జిల్లా డైరెక్టర్ ఎర్ర సాయిలు ఆధ్వర్యంలో 26,500 చేప పిల్లలని పంపిణీ చేసామని సహకార సంఘం అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చించోలి గ్రామ పంచాయతీ సెక్రటరీ సచిన్, మాజీ సర్పంచ్ పేర్క అంబయ్య, గ్రామ కమిటి అధ్యక్షులు జంగం గంగప్ప, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్