చందూర్ లో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు

75చూసినవారు
చందూర్ లో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు
బాన్సువాడ నియోజకవర్గo చందూర్ మండల కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు బోనాలు తీశారు. ఈ సందర్భంగా గ్రామ దేవుళ్లకు మహిళలు నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్