బదిలీపై వెళ్తున్న సూపరిండెంట్ కు ఘన సత్కారం

54చూసినవారు
బదిలీపై వెళ్తున్న సూపరిండెంట్ కు ఘన సత్కారం
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి సూపరిండెంట్ గా విధులు నిర్వహించి బదిలీపై బోధన్ వెళ్తున్న డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ను మంగళవారం నర్సింగ్ సూపర్డెంట్ కృష్ణవేణి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ కృష్ణవేణి, స్టాఫ్ నర్స్ శాంతకుమారి, సుబ్బయమ్మ, భవాని, ఆరోగ్య, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్