డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఫలితాలలో జిల్లా ప్రథమ ర్యాంక్

80చూసినవారు
డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఫలితాలలో జిల్లా ప్రథమ ర్యాంక్
సోమవారం ప్రకటించిన డీఎస్సీ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఫలితాలలో బీర్కూరు పట్టణానికి చెందిన మాసిని గంగారం కుమారుడు నగేష్ కామారెడ్డి జిల్లా ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్